Samantha : సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్... నైట్ వేర్ లాంటి డ్రెస్ లో సామ్ మైండ్ బ్లోయింగ్ స్టిల్

Published : Jan 01, 2024, 12:51 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత Samantha  మైండ్ బ్లోయింగ్ ఫొటోను షేర్ చేసింది. న్యూ ఇయర్ కు వెల్కమ్ పలుకుతూ సామ్ ఇచ్చిన ఫోజుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తనకూ  తిరిగి విషెస్ చెబుతున్నారు. 

PREV
16
Samantha : సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్... నైట్ వేర్ లాంటి డ్రెస్ లో సామ్ మైండ్ బ్లోయింగ్ స్టిల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ తనదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా అలరిస్తోంది. 

26

అయితే సమంత తన హెల్త్ పై ఫోకస్ పెట్టడంతో ఏడాదిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చాలా యాక్టివ్ గానే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం సందడి చేస్తోంది. తన పోస్టులతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

36

తాజాగా సామ్ న్యూ ఇయర్ New Year 2024 సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. సూర్యుడు ఉదయించే సమయం నుంచి హస్తమించే వరకు బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. 

46

సముద్రపు ఒడ్డున సామ్ కొత్త సంవత్సరపు వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతూ స్టార్ హీరోయిన్ కొన్ని స్టిల్స్ ఇచ్చారు. ఆ ఫొటోను నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్ కూ న్యూ ఇయర్ విషెస్ తెలిపింది.

56

దీంతో అభిమానులు కూడా సమంతకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఇయర్ సామ్ మంచి రోజులను చూడాలని ఆకాంక్షించారు. తను కెరీర్ లోనూ మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకున్నారు. 
 

66

ఇక సామ్ సెలబ్రేషన్స్ లో భాగంగా నైట్ వేర్ లో దర్శనమిచ్చింది. డీప్ బ్యాక్, థైస్ అందాలను ప్రదర్శిస్తూ ఘాటుగా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక సామ్ ‘సిటాడెల్’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read more Photos on
click me!

Recommended Stories