టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత(Samantha) తగ్గేదే లే అంటోంది. ఇటు సినిమాలు..అటు కమర్షియల్ యాడ్స్, మరోవైపు బిజినెస్ లు ఇలా అన్నింటినీ మెయింటేన్ చేస్తూ.. చేతి నిండా సంపాదించేస్తోంది. మరీ ముఖ్యంగా డివోర్స్ అయిన అప్పటి నుంచీ సమంత(Samantha) క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. వచ్చిన ఆఫర్ వచ్చినట్టు తీసుకుంటుంది.