సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ ఉండటంతో.. అందులో జ్ఞానాంబ (Jnanaamba) కుటుంబం కూడా పాల్గొంటుంది. ఇక జ్ఞానాంబ, జానకి, మల్లిక వాళ్లు ముగ్గులు వేస్తూ ఉండగా గోవిందరాజు వాళ్లను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.ఇక గోవిందరాజు జ్ఞానాంబ తో ఎలాగైనా గెలవాలని అంటుండగా.. అప్పుడే మల్లిక (Mallika) మధ్యలో కలుగజేసుకొని తానే మొదటిగా నిలుస్తానని అంటుంది.