టాక్‌ షో కోసం రెచ్చిపోయిన సమంత.. టాప్‌ గ్యాప్‌లోనుంచి అందాలు చూపిస్తూ రచ్చ.. ఆ విరహం తట్టుకోతరమా?

Published : Jul 03, 2022, 05:38 PM IST

సమంత అందాల ఆరబోతలో తగ్గేదెలే అని చాటుకుంటోంది. మ్యారేజ్ తర్వాత సామ్‌ మరింతగా రెచ్చిపోతుంది. ఇటీవల కాలంలో ఆమె హాట్‌ షో నెవర్‌ బిఫోర్‌ అనేలా ఉండటం విశేషం.   

PREV
110
టాక్‌ షో కోసం రెచ్చిపోయిన సమంత.. టాప్‌ గ్యాప్‌లోనుంచి అందాలు చూపిస్తూ రచ్చ.. ఆ విరహం తట్టుకోతరమా?

సమంత(Samantha) హాట్‌ షోలో ఎలాంటి హద్దులు లేవని నిరూపించుకుంటుంది. గత రెండేళ్లలో ఆమె అభిమానులపై, నెటిజన్లపై విరుచుకుపడుతుంది. ఎప్పటికప్పుడు ఊహించని విధంగా హాట్‌ షో చేస్తూ షాకిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ఓ షో కోసం సమంత మైండ్‌ బ్లాక్‌ చేసేలా పోజులివ్వడం విశేషం. 
 

210

Samantha ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. అందుకు కారణంగా ఆమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు, మరోవైపు ఆమె `కాఫీ విత్‌ కరణ్‌` (Koffee with Karan) టాక్‌ షోలో పాల్గొనడం. ఇందులో ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. నెట్టింట దుమారం రేపుతుంది. 
 

310

సమంత.. ఫస్ట్ టైమ్‌ బాలీవుడ్‌ టాక్‌ షోలో పాల్గొంది. ప్రముఖ మేకర్‌ కరణ్‌ జోహార్‌ హోస్ట్ గా రన్‌ అయ్యే షో ఇది. ఏడో సీజన్‌ ఇప్పుడు ఓటీటీలో ప్రసారమవుతుంది. శనివారం ప్రోమో విడుదలై ట్రెండ్‌ అయ్యింది. ఈ షో కోసం సమంత హాట్‌ పోజులివ్వడం విశేషం. రెడ్‌ టాప్‌, పింక్‌ ప్యాంట్‌ ధరించి ఈ షోలో పాల్గొంది సమంత. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన సెక్సీ పోజులు పిచ్చెక్కించేలా ఉన్నాయి. Samantha Hot Photos.
 

410

విరహంతో తల్లడిల్లుతున్న అందాల భామలా సమంత ఈ పోజులివ్వడం విశేషం. మత్తెక్కించే చూపులు, గుండెల్ని గుచ్చేసే కళ్లు, బాడీలో హీటు పెంచే భంగిమలతో సమంత రెచ్చిపోయింది, కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. ఈ నయా పిక్స్ విడుదల కాగా, ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. నెవర్‌ బిఫోర్‌ అనేలా సామ్‌ హాట్‌ పోజులున్నాయని అంటున్నారు అభిమానులు. 
 

510

సమంత ధరించిన డ్రెస్‌ సైతం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. రెడ్‌ టాప్‌ స్లీవ్స్ జారిపోయినట్టు, మధ్యలో క్లీవేజ్‌ అందాలు కనిపించేలా ఉంది. దీంతో నెటిజన్ల ఎగబడుతున్నారు. ఆమె ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సామ్‌ పిక్స్ వైరల్‌గా మారాయి. అయితే అదే సమయంలో పలు హాట్‌ కామెంట్లు కూడా చేస్తున్నాయి. సమంతలో ఇంత విరహం దాగుందా అని సెటైర్లు పేలుస్తున్నారు. ఇంత విరహం తట్టుకోతరమా అంటూ పోస్టులు పెడుతున్నారు. 

610

ఇదిలా ఉంటే `కాఫీ విత్‌ కరణ్‌` షో ప్రోమో సైతం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్‌ నుంచి సమంత, విజయ్‌ దేవరకొండ పాల్గొన్నారు. సమంత అక్షయ్‌ కుమార్‌తో కలిసి సీట్‌ షేర్‌ చేసుకుంది. ఇందులో కరణ్‌ జోహార్‌ అడిగిన ప్రశ్నలకు సమంత బోల్డ్ గా సమాధానం చెప్పడం విశేషం. 
 

710

`అన్‌ హ్యాపీ మ్యారేజ్‌ లైఫ్‌` కి కారణాలేంటనేది కరణ్‌ జోహార్‌ సమంతని ప్రశ్నించారు. దానికి ఆమె స్పందిస్తూ తాను పెళ్లిని `కభీ ఖుషీ కభీ ఘమ్‌`లో ఉన్నట్టుగా ఊహించుకున్నానని, కానీ రియాలిటీలో అందుకు భిన్నంగా ఉందని, `కేజీఎఫ్‌`లో హీరోయిన్‌లా మారిందని తెలిపింది. ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన `కేజీఎఫ్‌`లో హీరోయిన్‌ లైఫ్‌ విషాదంగా ముగిసిన విషయం తెలిసిందే. సమంత మ్యారేజ్‌ లైఫ్‌ ఊహించుకున్నట్టుగా వాస్తవంలో లేదనే కోణంలో తెలిపింది. 

810

ప్రస్తుతం ఆమె చెప్పిన సమాధానం వైరల్‌ అవుతుంది. జస్ట్ ప్రోమోలోనే ఆమె ఈ రేంజ్‌లో బోల్డ్ గా చెప్పితే, ఇక పూర్తి ఎపిసోడ్‌లో ఆమె ఇంకా ఎలాంటి సంచలన, ఆసక్తికర విషయాలను వెల్లడించిందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు నెటిజన్లు. ఆమె ఎపిసోడ్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ సీజన్‌ ఈ నెల 7 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ప్రసారం కానుంది. రెండో ఎపిసోడ్‌గా సమంత-అక్షయ్‌ల పాల్గొన్నది రాబోతుందని తెలుస్తుంది. 
 

910

సమంత.. కోస్టార్‌, హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2017లో వీరి మ్యారేజ్‌ అయ్యింది. 2021లో సరిగ్గా నాలుగేళ్ల తర్వాత విడిపోయారు. వీరిద్దరు విడిపోవడానికి కారణమేంటనేది ప్రశ్నగానే ఉండిపోయింది. కరణ్‌ జోహార్‌ షోలో ఏమైనా క్లారిటీ దొరకొచ్చేమో అని అంతా భావిస్తున్నారు. ఏం చెబుతుందనేది చూడాలి. 
 

1010

ఇక నటిగానూ సమంత బిజీగా ఉంది. ఆమె పాన్‌ ఇండియా చిత్రాలను నుంచి ఇంటర్నేషనల్‌ మూవీస్‌ కూడా చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఆమె చేతిలో `యశోద`, `శాకుంతలం`, ఓ బైలింగ్వల్‌ మూవీ, `ఖుషి`, ఓ ఇంటర్నేషనల్‌ మూవీ ఉంది. నటిగా ఇప్పుడు అత్యంత బిజీగా ఉండటం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories