Meera Jasmine: ప్యాంటు లేకుండా మీరా జాస్మిన్ బోల్డ్ ఫోజులు... అమ్మడు అరాచకానికి జనాల మైండ్ బ్లాక్!

Published : Jul 03, 2022, 04:59 PM IST

ఇటీవల సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ అరాచకానికి తెరలేపుతుంది. బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా షర్ట్ ధరించిన మీరా జాస్మిన్ ప్యాంటు లేకుండా హాట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.   

PREV
16
Meera Jasmine: ప్యాంటు లేకుండా మీరా జాస్మిన్ బోల్డ్ ఫోజులు... అమ్మడు అరాచకానికి జనాల మైండ్ బ్లాక్!
Meera Jasmine


మీరా జాస్మిన్ హాట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.  కెరీర్ లో ఎప్పుడూ మీరా జాస్మిన్ (Meera Jasmine) హద్దులు దాటి అందాల ప్రదర్శన చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్దమైన మీరా జాస్మిన్ తనలోని గ్లామర్ కోణం చూపిస్తుంది. దర్శక నిర్మాతలకు ఇంకా హీరోయిన్ పాత్రలకు సిద్ధంగానే ఉన్నట్లు సందేశం పంపుతుంది. అయితే అది ఇక కష్టమే. 
 

26
Meera Jasmine


పందెం కోడి, రన్, భద్ర వంటి హిట్ చిత్రాలు మీరా జాస్మిన్ ఖాతాలో ఉన్నాయి. అప్పట్లో ఆమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్ ఆమెను చాలా అభిమానించేవారు. మంచి నటిగా మీరా ప్రేక్షకుల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు.
 

36
Meera Jasmine

ఫార్మ్ లో ఉన్నప్పుడు బాలకృష్ణ, పవన్ వంటి స్టార్స్ తో జతకట్టింది. 2013లో విడుదలైన మోక్ష ఆమెకు తెలుగులో చివరి చిత్రం. 2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీరా జాస్మిన్. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది. తన అభినయం, అందంతో వేలాది మందిని కట్టిపడేసింది.
 

46
Meera Jasmine

అమాయక చూపులు, చిరు నవ్వు, క్యూట్ లుక్స్ తో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ కొన్నేళ్ల పాటు వెండి తెరకు దూరమైంది.  మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఈమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
 

56
Meera Jasmine


ఇప్పటికే మలయాళంలో రీ ఎంట్రీని కన్ఫామ్ చేసి ‘మకల్’ అనే చిత్రంలోనూ ‘జూలియట్’ అనే పాత్రలో నటిస్తోంది. కాగా ఇటీవల అందిన సమాచారం ప్రకారం.. రామ్ పోతినేని అప్ కమింగ్ ఫిల్మ్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

66
Meera Jasamine

రీఎంట్రీ తర్వాత అక్క, వదిన, ఇతర సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ (Ram Pothineni) సినిమాలో జాస్మిన్ ఎలాంటి రోల్ చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోనే మీరా జాస్మిన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.
 

click me!

Recommended Stories