మృణాల్‌, రకుల్‌, సంయుక్త హెగ్దే లకు జెలసీ పుట్టించిన సమంత.. స్టన్నింగ్‌ లుక్‌తో మైండ్‌ బ్లాక్‌

Published : Dec 10, 2023, 03:22 PM ISTUpdated : Dec 10, 2023, 07:32 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత.. చూడబోతుంటే కమ్‌ బ్యాక్‌ అయినట్టే కనిపిస్తుంది. ఆమె ఆ మధ్య సినిమాలకు ఏడాది పాటు బ్రేక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె సందడి చూస్తుంటే సామ్‌ ఈజ్‌ బ్యాక్‌ అనేలా ఉంది.   

PREV
19
మృణాల్‌, రకుల్‌, సంయుక్త హెగ్దే లకు జెలసీ పుట్టించిన సమంత.. స్టన్నింగ్‌ లుక్‌తో మైండ్‌ బ్లాక్‌

సమంత తాజాగా అదిరిపోయే ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. టాప్‌ టూ బాటమ్‌ ఆమె జీన్స్ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది. 
 

29

క్లీవేజ్‌ షో చేస్తూ అందాల విందు వడ్డించింది. ఈ వీకెండ్‌ని చాలా స్పెషల్‌ గా మార్చింది. ఆమె నయా ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 
 

39

సమంత ఇందులో నయా లుక్‌లో అదరగొడుతుంది. అందాల ఆరబోతలో తెగించిందనే పదాలకు తావిస్తూ ఆమె ఈ నయా ఫోటో షూట్‌ చేయడం విశేషం. దీంతో నెటిజన్లకి పిచ్చెక్కిపోతుంది. 
 

49

సమంత కొత్త ఫోటోలపై హీరోయిన్లు స్పందించారు. మృణాల్‌ ఠాకూర్‌ రియాక్ట్ అవుతూ `ఉమెన్‌ ఫైర్‌` అని, రకుల్‌ `ఉఫ్‌`..మంట పెడుతున్నావని, సంయుక్త హెగ్డే.. `ఓ మై గాడ్‌` అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వీరే కాదు చాలా మంది సెలబ్రిటీలు స్పందించి హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. 
 

59

సమంత చివరగా `ఖుషి` చిత్రంలో నటించింది. విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందిన చిత్రమిది. ఈ సినిమా డీసెంట్‌ హిట్‌గా నిలిచింది. మంచి ఆదరణ పొందింది. మాగ్జిమమ్‌ హిట్‌ ఖాతాలో చేరిందని చెప్పొచ్చు. 
 

69

అయితే అంతకు ముందు రెండు ఫెయిల్యూర్స్ ని చవిచూసింది సమంత. `యశోద` అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన `శాకుంతలం` సినిమా డిజాస్టర్‌ గా నిలచింది. 
 

79

దీంతో ఆ బాధ నుంచి `ఖుషి` సినిమా కొంత వరకు రిలీఫ్‌నిచ్చిందని చెప్పొచ్చు. ఇక ఆ సినిమా తర్వాత సమంత బ్రేక్‌ ఇచ్చింది. తన ఆరోగ్యం మెరుగు పర్చుకునేందుకు ఏడాది పాటు రెస్ట్ తీసుకుంటున్నట్టు చెప్పింది. 
 

89

దీనికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌ని పొందింది. అలాగే ప్రకృతిలో ఎంజాయ్‌ చేసింది. రిలాక్స్ అయ్యింది. రెట్టింపు ఎనర్జీని పొందింది. వెకేషన్‌లో ఎంజాయ్‌ చేసింది. అదే సమయంలో ఆథ్యాత్మిక సేవలోనూ తరించింది. ఇలా అన్ని రకాలుగా తాను స్పూర్తి పొందింది. తనని తాను మోటివేట్‌ చేసుకుంటుంది. 

99

అయితే ఇటీవల మళ్లీ సమంత సందడి కనిపిస్తుంది. చూడబోతుందంటే ఆమె అన్ని రకాలుగా పర్‌ఫెక్ట్ అయ్యిందని, కమ్‌ బ్యాక్‌కి ప్లాన్‌ చేసుకుంటుందని తెలుస్తుంది. తాజాగా ఆమె ఫోటో షూట్లు చూస్తుంటే అదే విషయం అర్థమవుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories