రేడియంట్‌ లుక్‌లో చెమటలు పట్టిస్తున్న సమంత.. స్టన్నింగ్‌ ఫోటోస్‌ మైండ్‌ బ్లాంక్‌..

Published : Jul 13, 2021, 01:22 PM ISTUpdated : Jul 13, 2021, 04:47 PM IST

సమంతలో ఏజ్‌ పెరిగే కొద్ది అందం మరింత పెరుగుతుంది. మ్యారేజ్‌ తర్వాత ఈ అమ్మడి జోరు రెట్టింపయ్యింది. ఓ వైపు సినిమాలతో, మరోవైపు పాత్రల ఎంపికలో పంథా మార్చింది. ట్రెండ్ సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంది.   

PREV
17
రేడియంట్‌ లుక్‌లో చెమటలు పట్టిస్తున్న సమంత.. స్టన్నింగ్‌ ఫోటోస్‌ మైండ్‌ బ్లాంక్‌..
సమంత తాజాగా రేడియంట్‌ కలర్‌ రెండు గ్లామరస్‌ ఫోటోలు పంచుకుంది. కాస్త ఎద అందాలను చూపిస్తూ ఈ పిక్స్ ని షేర్‌ చేయగా అవి నెట్టింట్ల ట్రెండ్‌ అవుతున్నాయి.

27
సమంత ఈ పిక్స్ పంచుకోవడంలో అర్థమేంటనేది నెటిజన్లు వెతికే పనిలో ఉన్నారు. కానీ ఈ సిజ్లింగ్‌, అండ్‌ స్టన్నింగ్‌ ఫోటోస్‌ మాత్రం ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి.

37
నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. మీ పిక్స్ నన్ను చంపేస్తున్నాయని, దానికంటే ఓ పాయిజన్‌ బెటర్‌ అంటూ ప్రేమతో కామెంట్‌ పెట్టారు.

47
మొత్తంగా సమంత సోషల్‌ మీడియాలోని ఉర్రూతలూగిస్తుందని చెప్పొచ్చు. జస్ట్ ఫోటోస్ పెట్టిన గంటలోనే దాదాపు ఎనిమిది లక్షల వ్యూస్‌ రావడం సమంత ఫాలోయింగ్‌ ఏంటో నిరూపిస్తుంది.

57
టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమంత పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతుంది. ఇటీవల `ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌తో నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అయ్యింది. వివాదాల పరంగా ఒకటైతే, తన యాక్షన్‌తోనూ సమంత మైండ్‌ బ్లాంక్‌ చేసింది.

67
ఇందులో రోమాలు నిక్కపొడిచే అద్భుతమైన యాక్షన్‌ ఎపిసోడ్లతో మెస్మరైజ్‌ చేసింది. తెరపై మ్యాజిక్‌ చేసింది. దీంతో ఈ వెబ్‌ సిరీస్‌ విశేషంగా ఆదరణ పొందింది. దీంతో ఇప్పుడు సామ్‌కి వరుసగా భారీ వెబ్‌ సిరీస్‌ ఆఫర్లు వస్తున్నాయి.

77
ప్రస్తుతం సమంత తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో విజయ్‌ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories