ఎల్లో బికినీలో సెల్ఫీ ఫోటోతో మతిపోగొడుతున్న ఇలియానా.. మేకప్‌ లేకుండా షాకిచ్చిన గోవా బ్యూటీ

Published : Jul 13, 2021, 11:50 AM ISTUpdated : Jul 13, 2021, 12:55 PM IST

గోవా బ్యూటీ ఇలియానా ఫ్యాన్స్ కి షాక్‌ ఇచ్చింది. మేకప్‌ లేకుండా కనిపించి మైండ్‌ బ్లాంక్‌ చేసింది. లేటెస్ట్ బికినీ ఫోటోని పంచుకుని ఓ వైపు ఉక్కపోత పెంచుతూ, మరోవైపు ఊహించని షాక్‌ ఇచ్చింది ఇలియానా.   

PREV
110
ఎల్లో బికినీలో సెల్ఫీ ఫోటోతో మతిపోగొడుతున్న ఇలియానా.. మేకప్‌ లేకుండా షాకిచ్చిన గోవా బ్యూటీ
తీగలాంటి నడుమందాలతో తెలుగు ఆడియెన్స్ ని మాయ చేసిన ఇలియానా ఇప్పుడు షాక్‌ ఇచ్చింది. ఎల్లో బికినీలో హాట్‌ సెల్ఫీతో మతిపోగొడుతుంది. తాజాగా పంచుకున్న ఈ ఫోటో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.

210
సెల్ఫీ ఫోటోలో మేకప్‌ లేకుండా కనిపించింది ఇలియానా. మేకప్‌ లేకుండా ఇలా ఉంటుందా? అని షాక్‌ అయ్యేలా ఉందీ లేటెస్ట్ ఫోటో.

310
కానీ తన హాట్‌ అందాలతో మాత్రం కేకపెట్టిస్తుంది. ఎద అందాల విందుతో సరికొత్త గ్లామర్‌ని నెటిజన్లకి చూపించింది. ఇది చూసిన కుర్రాళ్లకి మతిపోతుందంటే అతిశయోక్తి కాదు.

410
తెలుగులో దాదాపు అందరు స్టార్లతో ఆడిపాడి టాలీవుడ్‌ని ఓ ఊపుఊపింది ఇలియానా. తీగలాంటి నడుమందాలతో మాయ చేసింది. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

510
బాలీవుడ్‌కి వెళ్లాక ఈ అమ్మడి కెరీర్‌ గాడి తప్పిందని చెప్పొచ్చు. మరోవైపు ప్రేమలో పడటం, ప్రేమలో విఫలం కావడం, బాడీలో వచ్చిన మార్పులు ఇలియానా కెరీర్‌ని ట్రాక్‌ తప్పేలా చేశాయి.

610
వాటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది ఇలియానా. దీంతో కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. క్రమంగా ఆఫర్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది.

710
ఒకప్పుడు అత్యంత క్రేజీ హీరోయిన్‌గా వెలిగిన ఈ అమ్మడిని తెలుగు మేకర్స్ పట్టించుకోవడం లేదు. దీంతో ఫేడౌట్‌ హీరోయిన్‌ అయిపోయింది.

810
బాలీవుడ్‌లోనే అడపాదడపా ఆఫర్లు అందుకుంటూ కెరీర్‌ని లాక్కొస్తుంది. అదే సమయంలో ఇటీవల సినిమా పరిశ్రమపై పలు షాకింగ్‌ కామెంట్‌ చేసి వివాదాల్లో ఇరుక్కుంది. హాట్‌ టాపిక్‌గా మారింది.

910
ఏదేమైనా కెరీర్‌ పరంగా తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తన సరికొత్త అందాలను ఎరగా వేస్తుంది.

1010
ప్రస్తుతం ఇలియానా హిందీలో `అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ` చిత్రంలో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories