ఇక సమంత విడాకుల విషయంలో ప్రీతమ్ జుకల్కర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రీతమ్ తో సమంతకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే సమంత-చైతన్యకు మధ్య విబేధాలు తలెత్తాయని, కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో సోషల్ మీడియా వేధింపులు ఎదుర్కొన్న ప్రీతమ్, అవన్నీ అపోహలంటూ స్పష్టత ఇచ్చారు.