Guppedantha Manasu: దేవయాని ఇరికించెందుకు రిషిని రెచ్చగొట్టిన మహేంద్రవర్మ.. అతర్వాత జరిగిన సూపర్ సీన్ ఇదే!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 01, 2021, 11:01 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
111
Guppedantha Manasu: దేవయాని ఇరికించెందుకు రిషిని రెచ్చగొట్టిన మహేంద్రవర్మ.. అతర్వాత జరిగిన సూపర్ సీన్ ఇదే!

రిషి (Rishi) ఇంటికి రాకపోవడంతో దేవయాని రిషి విషయంలో అనుమానం పడుతూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిన సంగతి తెలిసిందే. ఇక మహేంద్రవర్మ (Mahendra varma) ధరణి తో దేవయాని గురించి చెబుతాడు.
 

211

దేవయాని (Devayani) మనసులో రిషి గురించి వ్యతిరేకంగా ఆలోచిస్తుందని అంటాడు. రిషి, జగతి లను కలవకుండా చేస్తుందని అంతేకాకుండా రిషి (Rishi) విషయంలో తను పడే జాగ్రత్తలు చాలా ఓవర్ గా ఉంటున్నాయని చెబుతాడు.
 

311

మరో వైపు రిషి (Rishi) కారు ట్రబుల్ ఇవ్వటంతో టైర్ మారుస్తాడు. వసు (Vasu) మాత్రం అక్కడ కూడా తన మాటల యుద్ధం ఆపకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. రిషితో సరదాగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
 

411

రిషి (Rishi) కూడా తన స్టైల్ లోనే సమాధానం ఇస్తాడు. ఇక రిషిని చిన్నప్పుడు టైర్ ఆట ఆడారా అని ప్రశ్నిస్తూ.. రిషి టైర్ ఆట ఆడుతున్న విషయాన్ని తలుచుకొని తెగ నవ్వుకుంటుంది వసు (Vasu). ఏమైందని రిషి అడిగినా చెప్పకుండా నవ్వుతుంది.
 

511

రిషి (Rishi) వసును కూడా నువ్వు చిన్నప్పుడు టైర్ ఆడవా అని అడిగి వసు (Vasu) టైర్ ఆట ఆడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత వారి మధ్య కాసేపు  అలాగే సరదాగా సాగుతుంది.
 

611

ఇక రిషి (Rishi) తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయటంతో వసు (Vasu) అక్కడి నుంచి థాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఈమధ్య థ్యాంక్స్ చెప్పడం తగ్గించావని అడిగేసరికి మీరే తగ్గించమన్నారు కదా సార్ అంటూ చెబుతుంది.
 

711

సాయంత్రం రెస్టారెంట్ కు వస్తాను అంటూ అక్కడ సారీ చెప్పమని అంటాడు. రెస్టారెంట్ కు ఎందుకు వస్తారు సార్ అని అనటంతో రిషి (Rishi) మళ్లీ వసుకు (Vasu) కౌంటర్ వేసి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
 

811

వసు (Vasu) ఇంట్లోకి వెళుతూ రిషి గురించి తలుచుకుంటూ ఉండగా జగతి (Jagathi) ఎదురు పడటం తో షాక్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు ఈమధ్య అని జగతి అడగటంతో కాసేపు చెప్పడానికి తడబడుతుంది.
 

911

రిషి ఇంటికి వెళ్లేసరికి మహేంద్రవర్మ అక్కడే ఉంటాడు. వెంటనే దేవయానిని (Devayani) పిలిచి కావాలని రిషి ముందు ప్రశ్నలు వేస్తూ ఇవన్నీ దేవయాని అడగలేదు అంటూ నేనే అడుగుతున్నానని రిషిని (Rishi) రెచ్చగొడుతాడు.
 

1011

రిషి.. పెద్దమ్మ అలా అడగదని కావాలని అలా చేయకండి అంటూ తన మనసులో దేవయాని (Devayani) స్థానం ఎంత గొప్పగా ఉందో దేవయానికి తెలియజేసేలా చేస్తాడు మహేంద్రవర్మ (Mahendra). ఇక దేవయాని మరో మాట మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
 

1111

రిషి (Rishi) తన రూమ్ లోకి వెళ్లి వసు (Vasu) గురించి ఆలోచిస్తాడు. ఎందుకు వసు నాకు ప్రత్యేకం అంటూ అసలు ఏం జరుగుతుంది.. అసలు నాకు వసు పట్ల ఏం ఫీలింగ్ ఉంది అని తనకు తానే ప్రశ్నలు వేసుకుంటాడు.

click me!

Recommended Stories