నా విలువైన నిర్ణయాలకు ఒక ముఖం అంటూ ఉంటే... అది మేఘనే, అని సమంత కామెంట్ చేసింది. మేఘన తన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేసింది. కాబట్టి సమంత విడాకులు తీసుకోవడంలో మేఘన సలహాలు, సూచనలు ఖచ్చితంగా ఉండి ఉంటాయి. మేఘన అనుమతి తోనే సమంత విడాకులు తీసుకోవాలి డిసైడై ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.