Published : May 03, 2022, 03:39 PM ISTUpdated : May 03, 2022, 10:09 PM IST
సమంత అంటే అద్భుతమైన నటి మాత్రమే కాదు, అందమైన కథానాయిక కూడా. ఆమె అందాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ కోట్లల్లో ఉన్నారు. క్యూట్ అందాలతో కనువిందు చేసిన ఆమె ఇప్పుడు హాట్ అందాలతో హీటు పెంచుతుంది.
సమంత (Samantha) ఇన్‌స్పైరింగ్ లేడీ. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డ కథానాయిక. సమంత జీవితంలోనే ఓ సినిమా కథ ఉంది. ఎంతో డ్రామా ఉంది. తన జీవితంలో, కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది సమంత. నటిగా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది.
27
Samantha Latest Hot Photos
తాజాగా సమంత గ్లామర్ ఫోటోలను పంచుకుంది. తాను డెస్టినీ బిడ్డని అంటూ ఆమె పంచుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విధితో పోరాడిన బిడ్డగా తనని తాను పరిచయం చేసుకుంటుంది సమంత. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న హాట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
37
Samantha Latest Hot Photos
పింక్ టాప్ ధరించి తళుక్కున్న మెరుస్తుంది సమంత. క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తుంది. కవ్వించే చూపులతో కుర్రాళ్ళని రెచ్చగొడుతుంది. మత్తెక్కించే అందాలతో నెటిజన్లలో హీటు పుట్టిస్తుంది. మొత్తంగా ఈ లేటెస్ట్ పిక్స్ తో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది సమంత. ట్రెండ్ అవుతుంది. లేటెస్ట్ లుక్‌లో ఆమె చాలా అందంగా, హాట్‌గా, చూపుతిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు.
47
Samantha Latest Hot Photos
సమంత ఇటీవల తన 35వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. చాలా సింపుల్‌గానే తన బర్త్ డే వేడుకలు జరిగాయి. తన ఫ్రెండ్స్, సినిమా యూనిట్‌ల సమక్షంలో బర్త్ డే చేసుకుంది. అయితే విజయ్ దేవరకొండ ఇచ్చిన సర్‌ప్రైజ్ మాత్రం సమంతకి ఎప్పటికీ గుర్తిండిపోతుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
57
Samantha Latest Hot Photos
మరోవైపు బర్త్ డే సందర్భంగానే తాను తమిళంలో నటించిన `కాథు వాకుల రెండు కాదల్` చిత్రం విడుదలైంది. విజయ్ సేతుపతి, నయనతారతోపాటు సమంత నటించింది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిరాశ పరచడం గమనార్హం. అసలే ఈ బర్త్ డేకి తన జీవితంలో ఓ పెద్ద లోటుతో ఆమె మానసికంగా స్ట్రగుల్ అవుతున్న నేపథ్యంలో ఇలా తన సినిమా పరాజయం చెందడం కాస్త బాధ కలిగించే అంశమనే చెప్పాలి.
67
Samantha Latest Photos
ఇక సమంత జీవితంలో ఇలాంటివి కామనే. దాన్ని అంతే ధైర్యంగా ఎదుర్కొని, తమలో కొత్త ఉత్తేజాన్ని నింపుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. సమంత ఇప్పుడు అదే చేస్తుంది. ఆమె తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న `యశోద` చిత్ర ఫస్ట్ గ్లింప్స్ ని ఈ నెల 5న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
77
Samantha Latest Photos
దీంతోపాటు తెలుగులో సమంత `శాకుంతలం` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అలాగే విజయ్ దేవరకొండ చిత్ర షూటింగ్ కాశ్మీర్‌లో జరుగుతుంది. దీంతోపాటు ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, మరో తెలుగు, తమిళం బైలింగ్వల్ సినిమా చేయబోతుంది సమంత.