స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్రెడిషనల్ వేర్ లో ఆకట్టుకుంటోంది. క్యూట్ లుక్స్ తో నవ్వులు పూయిస్తూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. తాజాగా తను పంచుకున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్ సెలక్షన్ అట్రాక్టివ్ గా ఉంటుంది. తన ఫిట్ నెస్ బాడీకి సరిపోయేలా, తన గ్లామర్ ను మరింత రెట్టింపు చేసేలా అవుట్ ఫిట్స్ ను ఎంచుకోవడంలో ఈ సుందరీ మేటీ అని చెప్పాలి.
26
అయితే ఎప్పుడూ వెస్ట్రన్ వేర్ లో స్టన్నింగ్ ఫొటోషూట్స్ చేసే ఈ సుందరి. తాజాగా ట్రెడిషనల్ వేర్ కనిపించింది. చుడీదార్ లో తన అందాన్ని రెండింతలు చేసుకుంది.
36
క్రీమ్ కలర్ చుడీదార్ లో కుర్రాళ్ల మనస్సును దోచుకుంటోంది. కొంటె చూపులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. రకుల్ గ్లామర్ పిక్స్ కు తన అభిమాను ఖుషీ అవుతున్నారు.
46
అయితే, ఈద్ ఫెస్టివల్ సందర్భంగా రకుల్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ట్రెడిషన్ వేర్ లో దర్శనమిచ్చింది. మరోవైపు తనకు కూడా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
56
ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీత్ అందుకు తగ్గుట్టుగానే తన అపియరెన్స్ ను మార్చుకుంటుంది. తను నటించిన హిందీ చిత్రాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నారు. ఇఫ్పటికే ‘ఎటాక్, రన్ వే 34’ రిలీజ్ అయ్యాయి.
66
రకుల్ ప్రీత్ నటించిన హిందీ , తమిళ సినిమాలు రిలీజ్ కావాల్సినవి ఇంకా అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలే ఉన్నాయి. తెలుగులో 31 అక్టోబర్ లేడీస్ నైట్ అనే చిత్రంలో నటిస్తోంది.