పెళ్లైన తర్వాత కూడా స్టార్‌గా రాణిస్తున్న సమంత బి.కమ్ చేసింది.

233
మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళం, హిందీలో ఓ ఊపు ఊపుతోంది. ఈ భామ బీఏ చేసింది.

333
అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తంది. ఈ అమ్మడు బిసిఏ(బ్యాచ్‌లర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్) చేసింది.

433
కాజల్ అగర్వాల్ బ్యాచ్‌లర్ ఆఫ్ మాస్ మీడియా ఇన్ అడ్వటైటింగ్ అండ్ మార్కెటింగ్ చేసింది.

533
`బొమ్మరిల్లు` భామ జెనీలియా బ్యాచ్‌లర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ చేసింది.

633
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న నయనతార బిఏ(ఇంగ్లీష్ లిటరేచర్) చేసింది.

733
రకుల్ ప్రీత్ సింగ్ బీఎస్స్ మ్యాథ్స్ చేసింది.

833
రాశీఖన్నా బీఏ ఇంగ్లీష్ చేసింది.
రాశీఖన్నా బీఏ ఇంగ్లీష్ చేసింది.
933
పూజా హెగ్డే ఎం.కామ్ చేసింది.
పూజా హెగ్డే ఎం.కామ్ చేసింది.
1033
క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా సైకాలజీ జర్నలిజమ్ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్‌లో గ్రాడ్యూయేట్ చేసింది.

1133
సాయిపల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
సాయిపల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
1233
అంజలి మ్యాథ్స్ డిగ్రీ చేసింది.
అంజలి మ్యాథ్స్ డిగ్రీ చేసింది.
1333
కీర్తిసురేష్ ఫ్యాషన్ డిజైనింగ్ బీఏ చేసింది.

1433
శృతి హాసన్ సైకాలజీలో బిఎస్సీ చేసింది.
శృతి హాసన్ సైకాలజీలో బిఎస్సీ చేసింది.
1533
నిధి అగర్వాల్ బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్.

1633
త్రిష బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసింది.

1733
జ్యోతిక బీఎస్స్ సైకాలజీ చేసింది.
జ్యోతిక బీఎస్స్ సైకాలజీ చేసింది.
1833
కృతి శెట్టి ఇంటర్మీడియెట్ చేస్తుంది.
కృతి శెట్టి ఇంటర్మీడియెట్ చేస్తుంది.
1933
ఈషా రెబ్బా ఎంబీఏ చేసింది.
ఈషా రెబ్బా ఎంబీఏ చేసింది.
2033
నివేదా థామస్ బిటెక్ ఆర్కిటెక్చర్‌లో చేసింది.

2133
తాప్సీ కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేసింది.
తాప్సీ కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేసింది.
2233
పాల బుగ్గల సుందరి హన్సిక కేవలం 10వ తరగతినే చదవడం గమనార్హం.

2333
అనుపమా పరమేశ్వరన్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బీఏ చేసింది.

2433
శ్రియా శరణ్ బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్.

2533
రెజీనా బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్ ఇన్ సైకాలజీ.

2633
రీతూ వర్మ బిటెక్ చేసింది.
రీతూ వర్మ బిటెక్ చేసింది.
2733
ఆదా శర్మ కథక్‌లో గ్రాడ్యూయేట్ చేసింది.
ఆదా శర్మ కథక్‌లో గ్రాడ్యూయేట్ చేసింది.
2833
అను ఇమ్మాన్యుయెల్ సైకాలజీలో బ్యాచ్‌లర్ చేసింది.

2933
నిత్యా మీనన్ జర్నలిజంలో డిగ్రీ చేసింది.
నిత్యా మీనన్ జర్నలిజంలో డిగ్రీ చేసింది.
3033
మెహరీన్ డిగ్రీ చేసింది.
మెహరీన్ డిగ్రీ చేసింది.
3133
ప్రియమణి బీఏ సైకాలజీ చేసింది.
ప్రియమణి బీఏ సైకాలజీ చేసింది.
3233
లావణ్య త్రిపాఠి ఎకనామిక్స్ లో డిగ్రీ చేసింది.

3333
ఐశ్వర్యా రాజేష్ బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్(బీ.కామ్) చేసింది.