సమంత నటించే తదుపరి చిత్రాల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఆమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత మయోసైటిస్ వ్యాధికి గురి కావడంతో అంతా తలక్రిందులు అయింది. సమంత చాలా ప్రాజెక్ట్స్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. చాలా చిత్రాలని సమంత ఆరోగ్య కారణాలతో వదిలేసింది.