సమంత, నయనతార, పూజ హెగ్డే, రష్మిక, అనుష్క... వీరు సినిమాల్లోకి రాక ముందు ఎలా ఉండేవారో తెలుసా?

Published : Jul 28, 2024, 05:48 PM IST

స్టార్ హీరోయిన్స్ చైల్డ్ హుడ్, టీనేజ్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అప్పట్లో వీరు ఇలా ఉండేవారా? అని మనకు అనిపిస్తుంది.   

PREV
16
సమంత, నయనతార, పూజ హెగ్డే, రష్మిక, అనుష్క... వీరు సినిమాల్లోకి రాక ముందు ఎలా ఉండేవారో తెలుసా?
Star Heroines

చెన్నైలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది సమంత. ఆమె చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ చేస్తూ తన ప్యాకెట్ మనీకి అవసరమైన డబ్బులు సమకూర్చుకునేది. ఇక సమంత చిన్నప్పుడు ఇలా ఉండేది. 
 

26
Star Heroines

హీరోయిన్ మేనక కూతురైన కీర్తి సురేష్ తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోయిన్ అయ్యింది. మహానటి మూవీతో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించిన కీర్తి సురేష్ బాల్యంలో ఇలా ఉండేది. 
 

36
Star Heroines

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా వెలుగుతుంది నయనతార. ఈ మలయాళీ భామ హీరోయిన్ కాకముందు యాంకర్ గా కూడా చేసింది. చంద్రముఖి, గజినీ వంటి విజయాలతో హీరోయిన్ గా నిలదొక్కుకుంది. 
 

46
Star Heroines

వరుస విజయాలతో ఒకప్పుడు టాలీవుడ్ గోల్డెన్ లేడీగా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె కెరీర్ నెమ్మదించింది. స్కూల్ డేస్ లో పూజా హెగ్డే ఎలా ఉండేదో మీరే చూడండి. 
 

56
Star Heroines

నేషనల్ క్రష్ రష్మిక మందాన పేద కుటుంబంలో పుట్టి హీరోయిన్ గా ఎదిగింది. సౌత్ టు నార్త్ టు దున్నేస్తున్న ఈ స్టార్ లేడీ బాల్యంలో ఇలా ఉండేది. 
 

66
Star Heroines

టాలీవుడ్ ని ఏలిన స్టార్ హీరోయిన్స్ లో అనుష్క శెట్టి ఒకరు. సూపర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన అనుష్క శెట్టి భారీ విజయాలు అందుకుంది. అనుష్క శెట్టి చిన్నప్పుడు ఇలా ఉండేది. 
 

Read more Photos on
click me!

Recommended Stories