కేవలం లవ్, ఇంకా గ్లామర్ కారణంగానే కాదు. టాలీవుడ్ లో రిచెస్ట్ కపుల్స్‌లో ఒకరిగానూ పేరు తెచ్చుకున్నారు సామ్, చైతూ, IWMBuzz రిపోర్ట్ ప్రకారం సమంత ఆస్తుల విలువ దాదాపు 84 కోట్ల రూపాయలు, ఆమె భర్త హీరో నాగచైతన్య ఆస్తుల విలువ 38 కోట్ల రూపాయలు. అంటే వీరిద్దరి ఆస్తుల విలువ దాదాపు 122 కోట్ల రూపాయలకు పై మాటే అన్న టాక్ వినిపిస్తోంది.