రవిశంకర్‌తో స్నేహం చేయటమే నేను చేసిన తప్పు. నాకు సినిమా, రాజకీయ, టీవీ, కళా రంగాల్లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. అందరితోనూ నా సంబంధాలు బాగున్నాయి. మా నాన్ని ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అందుకే నేను చాలా స్ట్రిక్ట్‌గా పెరిగాను.