నాగచైతన్య, సమంత అక్టోబర్ 6, 2017న పెళ్లి చేసుకున్నారు. సాంప్రదాయ బద్ధంగా జిరగిన వివాహం తరువాత అక్టోబర్ 8న క్రిస్టియన్ సాంప్రధాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.