విడాకులకు గల కారణాలు సమంత, చైతు వారి ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే తెలిసుండాలి. సమంత, చైతు విడిపోయిన సమయంలో సామ్ తండ్రి జోసెఫ్ ప్రభు స్పందించారు. ఈ సంగతి తెలిసిన తర్వాత తన మైండ్ బ్లాక్ అయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా సమంత, నాగ చైతన్య ఇద్దరూ తనకి ప్రియమైన వారే అని జోసెఫ్ ప్రభు అన్నారు.