తమన్నా తాకిడికి తట్టుకోలేక పోతున్న కుర్రాళ్లు.. ఓరకంటితో స్వీట్ వార్నింగ్ ఇస్తున్న బ్యూటీ

Published : Sep 05, 2022, 02:05 PM IST

మిల్కీ బ్యూటీ పేరును నిలబెట్టుకుంటుంది తమన్నా. ఏజ్ పెరుగుతున్నా.. ఇంకా వన్నె తగ్గని సోకులతో చంపేస్తోంది.   సినిమాలు తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ ను మెయింటేన్  చేస్తోంది.. హాట్ పిక్స్ తో రెచ్చిపోతోంది సీనియర్ బ్యూటీ.   

PREV
16
తమన్నా తాకిడికి తట్టుకోలేక పోతున్న కుర్రాళ్లు.. ఓరకంటితో స్వీట్ వార్నింగ్ ఇస్తున్న బ్యూటీ

రీసెంట్ ఫోటో షూట్ మెస్మారైజ్ చేస్తోంది తమన్నా. రంగురంగుల దుస్తుల్లో.. మిల్క్ బ్యూటీ.. కలర్ ఫుల్ గా కనిపిస్తోంది.  నాజుకు సోకులు చూపిస్తూ.. రెచ్చిపోతోంది.  ఏమాత్రం కనిపించకుండా యవ్వనాలను దాచుకుంటుంది బ్యూటీ. 

26

ఓరకంటితో చూస్తూ... స్వీట్ వార్గింగ్ ఇస్తోంది తమన్నా.. తాజాగా తమన్నా చేసిన ఈ  బ్యూటిఫుల్  ఫోటో షూట్‌  చేసింది. ఆ ఫోటోస్ ను తన ఇన్ స్టా పేజ్ లో పంచుకుంది. ఆ ఫోటో షూట్ కు  మంచి రెస్పాన్స్ వస్తోంది.  వయ్యారాలు పోతూ.. తమ్మూ ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. 

36

సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది చిన్నది. నెటిజన్లు కోసం అద్భుతమైన  విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది తమన్నా. ఓరకంటితో మత్తుగా గోముగా చూస్తూ.. యూత్ ను చిత్తు చేస్తోంది చిన్నది. ఈ వయస్సులో కూడా తగ్గేదే లేదు అంటోంది.  
 

46

అటు టాలీవుడ్ తో పాటు.. ఇటు బాలీవుడ్ లో కూడ బిజీ బిజీగా ఉంది తమన్నా. తెలుగులో వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురవుతుండటంతో.. బాలీవుడ్ గుమ్మం తొక్కింది. ఎక్కకువగా బాలీవుడ్‌ వైపు మొగ్గుచూపుతుంది తమన్నా.
 

56

టాలీవుడ్ లో క్యారెక్టర్ రోల్స్ కు కూడా ఓకే అనేస్తుంది. అందులో బాగంగా..  మ్యాస్ట్రో` మూవీలో నెగెటీవ్ రోల్ చేసి మెప్పించింది.  సోషల్ మీడియాల్ మాత్రం రెచ్చిపోతోంది. తను ఎవరి కంటే తక్కువ కాదు అంటోంది బ్యూటీ. 

66

ఇక ప్రస్తుతం మిల్క్ బ్యూటీ.. చిరంజీవితో భోళాశంకర్‌ సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు బాలీవుడ్ లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తోంది చిన్నది. అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియా రెంటింటినీ బ్యాలెన్స్ చేస్తూ.. అదరగొడుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories