400 కోట్ల క్లబ్ లో సల్మాన్ ఖాన్ సినిమాలు ఏవో తెలుసా?

Published : May 06, 2025, 01:52 PM IST

సల్మాన్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. బజరంగీ భాయ్‌జాన్ నుండి టైగర్ 3 వరకు ఆయన సినిమాల గురించి తెలుసుకుందాం.

PREV
16
400 కోట్ల క్లబ్ లో సల్మాన్ ఖాన్   సినిమాలు ఏవో తెలుసా?
బజరంగీ భాయ్‌జాన్

2015లో విడుదలైన బజరంగీ భాయ్‌జాన్ 918 కోట్లు వసూలు చేసింది. ఇది సల్మాన్ ఖాన్ సినిమాలలో  సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. 

26
సుల్తాన్

2016లో విడుదలైన సుల్తాన్ 623 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నలిచింది. సుల్తాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ జోడీగా  అనుష్క శర్మ నటించింది

36
టైగర్ జిందా హై

2017లో విడుదలైన టైగర్ జిందా హై 570 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సౌత్ ఇడియాన్స్ ను కూడా అలరించిందీ మూవీ. 

46
ప్రేమ్ రతన్ ధన్ పాయో

2015లో విడుదలైన ప్రేమ్ రతన్ ధన్ పాయో 432 కోట్లు వసూలు చేసింది. ఈసినిమాలో సల్మాన్ ఖాన్ నటన మెస్మరైజ్ చేసింది. 

56
టైగర్ 3

2023లో విడుదలైన టైగర్ 3 466 కోట్లు వసూలు చేసింది. యాక్షన్ ఎంంటర్టైనర్ గా రూపొందిన ఈసినిమా పాన్ ఇండియా ఆడియన్స్ ను అలరించింది

66
కిక్

140 కోట్ల బడ్జెట్ తో తయారైన కిక్ ప్రపంచవ్యాప్తంగా 402 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా 2014 లో విడుదలైంది.

Read more Photos on
click me!

Recommended Stories