పుట్టెడు శోకంలోనూ డార్లింగ్ తాజాగా ‘సలార్’ షూటింగ్ కు హాజరు కావడం సినిమాపై ఆయనకున్న శ్రద్ధ, గౌరవాన్ని చూపిస్తోందని అభిమానులు తెలుపుతున్నారు. మరోవైపు డార్లింగ్ పట్టుదలకు, ఫోకస్ కు ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘సలార్’ షూటింగ్ ను హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.