మీటూ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగాన్ని కుదిపేస్తోంది. 2018లో ఈ సెగ బాలీవుడ్‌ను కూడా తాకింది. హీరోయిన్ తను శ్రీ దత్తా సీనియర్ నటుడు నానా పటేకర్ తనను వేదించాడంటూ ఆరోపణలు చేయటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యింది. ఈ ఘటన తరువాత మరిన్ని మీటూ స్టోరీస్ తెర మీదకు వచ్చాయి. ఈ లిస్ట్‌లో ప్రముఖ సినీ దర్శకుడు సాజిద్ ఖాన్ పేరు కూడా వినిపించింది.