మామూలు రోజుల్లో రియా ఉదయాన్ని కొబ్బరినీళ్లు తాగుతుంది. టిఫిన్‌లో పోహా, ఉప్మా, దోశలలో ఏదో ఒక వైరటి తింటుంది. షూటింగ్ ఉన్న సమయంలో పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి తింటుంది. మధ్యాహ్నం అన్నం, పప్పు, కూరగాయల భోజనం, రాత్రికి స్మూతీలు తినటం రియాకు అలవాటు.