ప్రముఖ సైకిలిస్ట్ ఆదిత్యా మెహతా టీంతో కలిసి మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. 30 కిలో మీటర్ల సైక్లింగ్ చేసినట్టుగా రకుల్ వెల్లడించింది. హైదరాబాద్‌లోని సుచిత్ర ఎక్స్‌రోడ్ నుంచి తూఫ్రాన్ రోడ్ మీదుగా సైకిలింగ్ చేసినట్టుగా రకుల్ తెలిపింది.