ప్రస్తుతం అనసూయ జీవితం ఫుల్ హ్యాపీ. చేతినిండా షోలు, లక్షల సంపాదన, మంచి ఇల్లు, భర్త పిల్లలు. ఐతే కొన్నేళ్ల క్రితం అనసూయ జీవితంలో చాలా కస్టాలు అనుభవించారట. ఆమె తల్లి వీరిని చదివించడం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. కనీసం ఇంటి రెంటు కూడా కట్టలేని పరిస్థితి ఉండేదట. అర్థ రూపాయి మిగులుతుందని అనసూయ కాలినడకన రెండు బస్ స్టాప్స్ వరకు నడిచి వెళ్ళేదట.