బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కూడా భార్య నుంచి విడిపోయేందుకు పెద్ద మొత్తమే భరణంగా ఇవ్వాల్సి వచ్చింది. ముంబైలోని కాస్ట్‌లీ ఏరియాలో కోట్లు ఖరీదు చేసే బంగ్లాను అధునాకు విడాకుల సందర్భంగా ఇచ్చాడు ఫర్హాన్.
(ఈ సమాచారం ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్న వార్తా కథనాల నుంచి తీసుకున్నది)