రాణా ఆ మొత్తాన్ని వెల్లడించడానికి నిరాకరించారు. "నేను సైఫ్ కి మాట ఇచ్చాను, దాన్ని నిలబెడతాను. 50,000 రూపాయలా, 1,00,000 రూపాయలా ప్రజలు ఊహించుకోనివ్వండి, కానీ నేను మొత్తం చెప్పను. ఈ విషయం వెల్లడించవద్దని ఆయన కోరారు, నేను ఆయనకు ఇచ్చిన మాట నిలబెడతాను. ఇది మా ఇద్దరి మధ్య వ్యక్తిగతం" అని అన్నారు.