అమృత పిల్లలు సారా అలీఖాన్, ఇబ్రహీంలు మాత్రం సైఫ్ అలీఖాన్, కరీనాలతో సన్నిహితంగా ఉంటున్నారు. వారు తరచూ ఫ్యామిలీ పార్టీల్లోనూ కనిపిస్తుంటారు. కానీ అమృత మాత్రం సైఫ్‌తో విడిపోయిన తరువాత ఒక్కసారి కూడా వారితో కలిసి కనిపించలేదు.