అక్క చేసిన తప్పు చేయనంటున్న సాయిపల్లవి చెల్లెలు... ఎంట్రీకి ముందే ఫోటోషూట్లతో వాటికి గ్రీన్ సిగ్నల్...

First Published Jun 11, 2021, 5:47 PM IST

సౌత్‌లో క్రేజీ హీరోయిన్ సాయిపల్లవి. తెలుగులో ‘ఫిదా’, మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన సాయిపల్లవి, ఈ ఏడాది తెలుగులో మూడు సినిమాలు విడుదల చేయబోతోంది. అందం, అభినయం కలగలిసినా, సాయిపల్లవికి రావల్సినన్ని స్టార్ స్టేటస్ అయితే రాలేదు. దీనికి కారణం ఆమె ఎక్స్‌ఫోజింగ్ చేయడానికి నో చెప్పడమే.

కోట్లు ఇచ్చినా అందాలు ఆరబోసే పాత్రలు చేయనని తెగేసి చెప్పిన సాయిపల్లవి, శృంగార సన్నివేశాల్లో కూడా నటించడానికి సిద్ధంగా లేనని తేల్చేసింది. దీంతో స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు అవకాశాలు రావడం లేదు...
undefined
వచ్చిన అవకాశాలను కూడా స్టోరీ, అందులో తన పాత్ర, పాత్ర ప్రాధాన్యం అంటూ ఎన్నో లెక్కలు వేసి ఎంచుకుంటుంది సాయిపల్లవి. అయితే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆమె చెల్లెలు పూజా కన్నన్ మాత్రం, అక్క చేసిన తప్పులు చేయనంటోంది.
undefined
సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్, తమిళంలో స్టంట్ శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. అచ్చు అక్కలా కనిపించే పూజాలో సాయిపల్లవిలోని కళ మాత్రం మిస్ అయ్యిందనే చెప్పాలి...
undefined
అయితే సాయిపల్లవి పెట్టుకున్నట్టుగా తనకి ఎలాంటి హద్దులు లేవని, ఎంట్రీకి ముందు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేస్తోంది పూజా. మొదటి సినిమా ఇంకా రెడీ కాకముందే చిట్టిపొట్టి దుస్తుల్లో ఫోటోషూట్లు చేస్తూ గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమేనంటూ సిగ్నల్ ఇస్తోంది.
undefined
సౌత్‌లో ఈ మధ్యకాలంలో వచ్చిన హీరోయిన్ల చెల్లెలు పెద్దగా సక్సెస్ సాధించింది లేదు. శ్రీదేవీ చిన్నమ్మ కూతురు మహేశ్వరి నుంచి, నిన్న మొన్న వచ్చిన కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్, శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ దాకా అలా కొన్నాళ్లు తెర మీద మెరిసి వెళ్లినవారే.
undefined
సాయి పల్లవి చెల్లులు పూజా కన్నన్... ఇలా వీరి జాబితాలో చేరిపోతుందా... అక్కకు దక్కకుండా మిగిలిపోయిన స్టార్ స్టేటస్ సంపాదిస్తుందా చూడాలంటే ఇంకొంత కాలం ఎదురుచూడాల్సిందే...
undefined
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నర్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (@Poojakannan_97)

సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

click me!