110
పొదల మాటున బిగ్‌బాస్ బ్యూటీ హారిక అలేఖ్య ఫోటో షూట్లతో రెచ్చిపోయింది. చీర అందాలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. నడుమందాలు చూపిస్తూ మత్తెక్కిస్తుంది.

Subscribe to get breaking news alertsSubscribe 210
చాలా గ్యాప్‌తో ఫోటోలకు పోజులిచ్చింది హారిక. ఈ స్మాల్ సైజ్ అందాల భామ తన నడుముకి ఉన్న ఘాటేంటో చూపించింది.

310
పైట కొంగుతో అందాలను దాచేందుకు ప్రయత్నించింది. కానీ పైట చాటు అందాలు దాస్తే దాగుతాయా? నెటిజన్ల మనసు దోచేస్తున్నాయి.

410
చాలా రోజుల తర్వాత మరింత హీటు పుట్టించేలా ముస్తాబైందీ భామ. హాట్ హాట్ ఫోటో షూట్‌తో రెచ్చిపోయింది. అభిమానులకు చెమటలు పట్టిస్తుంది.

510
చీర అందాల్లో యమ సెక్సీగా ఉంది హారిక అలేఖ్య. ఈ బ్యూటీ ట్రెండ్ వేర్‌లోనే కాదు, శారీలో తాను చాలా హాట్ గురూ అని నిరూపిస్తుంది.

610
అలేఖ్య బిగ్‌బాస్4 అనంతరం పలు షోస్‌లో మెరిసింది. ఇప్పుడు సొంత ప్రయత్నాలు ప్రారంభించింది.

710
బిగ్‌బాస్ పేరు తెచ్చింది గానీ అవకాశాలను తేలేకపోతుందని మరోసారి నిరూపితమైంది.

810
అలేఖ్య ప్రస్తుతం `ఏవండోయ్ ఓనరుగారు` పేరుతో ఓ యూట్యూబ్ సిరీస్ చేస్తుంది.

910
అంతేకాదు జానపద పాటలతోనూ అలరిస్తుంది. అదిరిపోయే డాన్సులు వేస్తూ యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది.

1010
హారిక గ్లామర్ ఫోటో.
హారిక గ్లామర్ ఫోటో.
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...