స్టార్‌ హీరోయిన్‌ని దేవతతో పోల్చిన సమంత.. తన ఫ్యాషన్‌ సీక్రెట్‌ని ఓపెన్‌గా చెప్పేసింది!

Published : Jun 11, 2021, 03:25 PM IST

సమంత ఎంతో మంది అమ్మాయిలకు, అబ్బాయిలకు ఓ దేవతలా అనిపిస్తుంది. ఆమెని ఆరాదించేవారు లక్షల్లో ఉన్నారు. అలాంటిది సమంతకే ఓ స్టార్‌ హీరోయిన్‌ దేవతలా కనిపిస్తుందట. ఆమె తన దృష్టిలో దేవత అంటోంది సామ్‌. 

PREV
18
స్టార్‌ హీరోయిన్‌ని దేవతతో పోల్చిన సమంత.. తన ఫ్యాషన్‌ సీక్రెట్‌ని ఓపెన్‌గా చెప్పేసింది!
సమంత ఇటీవల `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌తో సంచలనంగా మారింది. తెలుగులోనే కాదు హిందీలోనూ పాపులర్‌ అయ్యింది. అక్కడ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

28
ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్వూలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికాపై ప్రశంసలు కురిపించింది. తనకు సంబంధించిన అనేక రహస్యాలను బయటపెట్టింది సమంత.

38
ఎంతో మంది కుర్రాళ్లకి డ్రీమ్‌ గర్ల్ గా ఉన్న సమంతకి బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనె తనకు డ్రీమ్‌ గర్ల్ లాగా కనిపిస్తుందట. దీపికాని ఆకాశానికి ఎత్తేసింది. ఆమె మనిషి రూపంలో ఉన్న దేవతగా అభివర్ణించింది. ఇదే విషయాన్ని తన మనసులో ఎప్పుడూ అనుకుంటుందట.

48
ఈ సందర్భంగా ఓ పెద్ద సీక్రెట్‌ని బయటపెట్టింది. తన ఫ్యాషన్‌కి ఇన్ స్పిరేషన్‌ దీపికానే అని తెలిపింది. ఆమె స్టయిలింగ్‌ని ఇష్టపడుతుందట. అంతేకాదు ఇంకో పెద్ద రహస్యాన్ని బహిర్గతం చేసింది.

58
తాను చాలా వరకు ఫ్యాషన్‌ విషయంలో దీపికా నుంచే కాపీ కొడతానని తెలిపింది. దీంతో గ్యాప్‌ ఇవ్వకుండా నెటిజన్లు రెచ్చిపోయారు. సమంత డ్రెస్సులు, దీపికా డ్రెస్సులతో మ్యాచ్‌ చేస్తూ ఫోటోలను మిక్స్ చేస్తూ వదులుతున్నారు.

68
దీంతో ఇప్పుడు సమంత, దీపికా పదుకొనె డ్రెస్సులకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీరిటి వైరల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్.

78
ప్రస్తుతం సమంత తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. గుణశేఖర్‌ దర్శకుడు. అలాగే తమిళంలో `కాతు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నయనతార, విజయ్‌ సేతుపతిలతో కలిసి నటిస్తుంది.

88
దీపికా పదుకొనె `83`, `పఠాన్‌`, `సర్కస్‌`తోపాటు శకున్‌ బత్రా చిత్రంలో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories