సాయిపల్లవి డెడ్లీ కాంబినేషన్‌.. కాటన్‌ శారీలో అందాల దోబూచులాట.. కుర్రాళ్లు ఫిదా

Published : Sep 04, 2021, 03:56 PM ISTUpdated : Sep 04, 2021, 07:19 PM IST

సాయిపల్లవి చీర కడితే ఆ అందమే వేరు. ఇతర హీరోయిన్లు ట్రెండీ వేర్‌ అందంగా కనిపిస్తుంటారు. కానీ సాయిపల్లవిని చీరకట్టులో చూస్తే కుర్రాళ్ల గుండెల్లో ప్రేమ తరంగాలు ప్రవహించినట్టే అవుతుంది. అంతటి అందం సాయిపల్లవి సొంతం. 

PREV
18
సాయిపల్లవి డెడ్లీ కాంబినేషన్‌.. కాటన్‌ శారీలో అందాల దోబూచులాట.. కుర్రాళ్లు ఫిదా

సాయిపల్లవి లేటెస్ట్ గా కాటన్‌ శారీలో హోయలు పోతూ ఫోటోలను పంచుకుంది. కాషాయం కలర్‌లో ఉన్న చీరలో సాయిపల్లవి అందాల దోబూచులాట ఆడుతోంది. 

28

చీర కొంగులోనుంచి ఈ అమ్మడు కొంటె చూపులు, చిలిపి నవ్వులు నెటిజన్లకి గిలిగింతలు పెడుతున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

38

సాయిపల్లవి చీరలో ఎంత అందంగా ఉంటుందో చెప్పడం కష్టం. జీరో సైజ్‌ బాడీ అయినా చీరకడితే ఆ అందమే వేరే. ఆమె నటించిన సినిమాల్లో చాలా వరకు హాఫ్‌ శారీలోనూ అదరగొట్టింది. 

48

`ఫిదా`లోనూ హాఫ్‌ శారీలో సాయిపల్లవి చేసిన సందడి అంతా ఇంతా కాదు. `ఎంసీఏ`లోనూ కొన్ని పార్ట్ ల్లో హాఫ్‌ శారీలో మెరిసింది. కుర్రాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 

58

ఇప్పుడు రెండు సినిమాల్లో హాఫ్‌ శారీలో మెరవబోతుంది సాయిపల్లవి. ఓ వైపు `లవ్‌ స్టోరీ`, మరోవైపు `విరాటపర్వం`లో శారీలో కనువిందు చేస్తుంది.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో సాయిపల్లవి ఇలా చీరకట్టులోనే కనిపించింది. 
 

68

ఇక `లవ్‌స్టోరి`లో `సారంగ దరియా` పాటలో ఈ అమ్మడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇది యావత్‌ తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపింది. వంద మిలియన్‌ కి పైగా వ్యూస్‌ని రాబట్టిన పాటల్లో స్థానం సంపాదించింది.

78

మరోవైపు `వెన్నెల`గా `విరాటపర్వం` చిత్రంతోనూ మెస్మరైజ్‌ చేస్తుంది సాయిపల్లవి. రవన్నకి లవ్‌ ఇంట్రెస్ట్ గా, విప్లవ భావాలకు ఆకర్షితురాలైన అమ్మాయిగా సాయిపల్లవి కనిపించబోతుంది. ఇందులోని `కోలు కోలు కోలమ్మ` పాట సైతం ఎంతగానో ఆకట్టుకుంది. 

88

ప్రస్తుతం `లవ్‌ స్టోరి`, `విరాటపర్వం`తోపాటు `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంలో నటిస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు సినిమాలతో సందడి చేయబోతుంది సాయిపల్లవి. ఫ్యాన్స్ కి బెస్ట్ ట్రీట్‌ అని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories