Published : May 01, 2019, 07:35 PM ISTUpdated : May 01, 2019, 07:36 PM IST
మే డే సందర్బంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొంతమంది పేద కుటుంబంలోని చిన్నారులకు అవెంజర్స్ సినిమాను చూపించాడు. స్పెషల్ గా వారికోసం లార్జ్ స్క్రీన్ ఏర్పాటు చేసి సాయి తన మంచితనాన్ని చాటుకున్నాడు.