సొగసులతో మతి పోగొడుతున్న రాధికా ఆప్టే!

Published : May 01, 2019, 01:15 PM IST

బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. 

PREV
16
సొగసులతో మతి పోగొడుతున్న రాధికా ఆప్టే!
(Photo Courtesy Instagram) బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది.

26
(Photo Courtesy Instagram) మొన్నామధ్య తనకు సౌత్ ఇండస్ట్రీ అంటే చిరాకు అని చెప్పిన ఈ భామ.. బాలీవుడ్‌లో మాత్రం ఎలాంటి సమస్యలు లేవంటుంది.

36
(Photo Courtesy Instagram) ఇప్పుడు కూడా అక్కడే ఉండి హాట్ ఫోటోషూట్‌లు చేసుకుంటూ కాలం గడిపేస్తుంది.

46
(Photo Courtesy Instagram) తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

56
(Photo Courtesy Instagram) ఈ ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

66
(Photo Courtesy Instagram) తన బోల్డ్ నెస్ తో అందరికీ షాక్ ఇచ్చే ఈ బ్యూటీ ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

click me!

Recommended Stories