తనతో కలసి తిక్క చిత్రంలో నటించిన లారిస్సా బొనేసి కి తాను ప్రపోజ్ చేసినట్లు సాయిధరమ్ తేజ్ స్వయంగా చెప్పాడు. కానీ ఆమె ఆల్రెడీ వేరే వ్యక్తితో కమిటై ఉండడంతో రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. బైక్ ప్రమాదం నుంచి కోలుకుని పునర్జన్మ పొందిన సాయిధరమ్ తేజ్ తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. విరూపాక్ష చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు.