స్లీవ్‌ లెస్‌ పింక్‌ గౌనులో సదా కలర్‌ఫుల్‌ అందాలు.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు.. రెచ్చిపోయిన ముదురు భామ

Published : Aug 06, 2023, 07:58 PM IST

`జయం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌ హృదయాలు గెలుచుకున్న ముదురు భామ సదా.. సెకండ్‌ ఇన్నింగ్స్ లో దుమ్ము రేపుతుంది. అందాల ఫోటో షూట్లతో దుమారం రేపుతుంది.   

PREV
110
స్లీవ్‌ లెస్‌ పింక్‌ గౌనులో సదా కలర్‌ఫుల్‌ అందాలు.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు.. రెచ్చిపోయిన ముదురు భామ

సదా.. మొదట్లో హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. అద్బుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. తెలుగు ఫ్యామిలీలకు బాగా దగ్గరయ్యింది. మన పక్కింటి అమ్మాయిగా నిలిచింది. గ్లామర్‌కి దూరంగా ఉంటూ పద్ధతిగా కనిపిస్తూ అలరించింది. ప్రేమ కథా చిత్రాల్లో నటించి మెప్పించింది. 
 

210

తొలి సినిమా `జయం`తోనే హిట్‌ అందుకుని అందరి చూపు తనవైపు తిప్పుకుంది సదా. అంతగా ఆకట్టుకుంది. తన పాత్రలో అలరించింది. వరుసగా ప్రేమ కథల్లోనే నటించింది సదా. తొలుత ఆమె పల్లెటూరి ప్రియురాలి పాత్రలతో ఆద్యంతం కట్టిపడేస్తుంది. అందుకే ఈ బ్యూటీకి ఏ క్లాస్‌ ఆడియెన్స్ లో కంటే బీ, సీ క్లాస్‌ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. 
 

310

ఇతర స్టార్‌ హీరోయిన్లు అందాల విందుతో దూసుకుపోతుంటే తాను మాత్రం బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు, బలమైన పాత్రలకే ప్రయారిటీ ఇచ్చింది. ఆయా పాత్రలతోనే మెప్పించింది. ఆద్యంతం కనువిందు చేసింది. తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. 
 

410

వరుసగా యంగ్‌ హీరోలతో జోడీ కట్టి మెప్పించింది సదా. ఆ తర్వాత గ్లామర్‌ సైడ్‌ ఓపెన్ అవుతూ వచ్చింది. కమర్షియల్‌ చిత్రాల కోసం హాట్‌గానూ కనిపించింది. పొట్టి దుస్తుల్లో మెరిసి మంత్రముగ్దుల్ని చేసింది. రొమాంటిక్‌ సీన్లలోనూ దుమ్మురేపింది. తన రూటే మార్చేసింది. తనలోని మరో యాంగిల్‌ని బయటకు తీసింది. 
 

510

అయితే అనూహ్యంగా ఆమె తెలుగులోకి తగ్గించి తమిళం, కన్నడ చిత్రాలపై ఫోకస్‌ పెట్టింది. అక్కడ బాగా రాణించింది. దీంతో తెలుగులో సినిమాలు తగ్గించింది. మేకర్స్ కూడా ఆఫర్లు తగ్గించారు. సక్సెస్‌ లు లేకపోవడం కూడా ఈ అమ్మడికి ఇక్కడ ఆఫర్లు తగ్గడానికి కారణమయ్యిందని చెప్పొచ్చు. 
 

610

దీంతో అనూహ్యంగా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది సదా. మధ్య మధ్యలో గెస్ట్ రోల్స్ చేసింది. కానీ పూర్తిగా వ్యక్తిగత లైఫ్‌కి ప్రయారిటీ ఇచ్చింది. వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. జంతు ప్రేమికురాలిగా రాణించింది. ఫారెస్ట్, యానిమల్‌ ప్రేమికురాలిగా పనిచేసింది. ఇప్పటికీ చేస్తుంది. 
 

710

ఇక గతేడాది నుంచి మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. సినిమాల కంటే టీవీషోస్‌ వైపు రావడం విశేషం. కొన్నాళ్లపాటు జబర్దస్త్ లో మెరిసింది. ఢీ షోలో సందడి చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ కనిపించింది. ఇప్పుడు డాన్సు షోలలో అలరిస్తుంది. `బీబీ జోడీ`కి జడ్జ్ గా చేసిన సదా, ఇప్పుడు `నీతోనే డాన్సు` షోకి జడ్జ్ గా చేస్తుంది. 
 

810

శ్రీముఖి యాంకర్‌గా ఉన్న ఈ షోకి సదా జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఈ షో కోసం ఆమె కలర్‌ఫుల్‌ డ్రెస్సుల్లో, కలర్‌ఫుల్‌ అందాలతో ఆకట్టుకుంటుంది. అందులో భాగంగానే రెడీ అయి కెమెరాకి పోజులిచ్చిన ఫోటోలను పంచుకుంది సదా. 
 

910

ఇందులో స్లీవ్‌ లెస్‌ గౌనులో మెరిసిపోయింది. పింక్‌ కలర్‌ గౌనులో కలర్‌ఫుల్‌ అందాలతో మెప్పించింది. హోయలు పోతూ ఆకట్టుకుంటుంది. కుర్రాళ్లకి చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఓ రకంగా సదా అదిరిపోయే సండే ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతుంది. 
 

1010

ఇక సదా సినిమాల వైపు కూడా ఫోకస్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె వెండితెరపై కూడా నటించేందుకు సిద్ధంగానే ఉన్నట్టు సమాచారం. మంచి ప్రాజెక్ట్ ద్వారా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది. అందుకోసం వెయిట్‌ చేస్తుందీ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories