స్లీవ్‌లెస్‌ గౌనులో సీనియర్‌ పాప కిర్రాక్‌ పోజులు.. సదా నవ యవ్వనపు అందాలు అదరహో..

Published : Feb 21, 2023, 11:40 AM IST

సదా సీనియర్‌ హీరోగా ప్రమోషన్‌ తీసుకుంది. పోస్ట్ మారిందేమోగానీ ఆమె అందం మాత్రం ఇప్పటికీ నవ యవ్వనాన్ని తలపిస్తుంది. కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. వరుసగా ఆమె ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

PREV
17
స్లీవ్‌లెస్‌ గౌనులో సీనియర్‌ పాప కిర్రాక్‌ పోజులు.. సదా నవ యవ్వనపు అందాలు అదరహో..

సదా రీఎంట్రీ తర్వాత జోరు పెంచింది. ఆఫర్ల జోరు కంటే అందాల జోరునే ఎక్కువగా కనిపిస్తుంది. తన పిచ్చెక్కించే అందాలను చూపిస్తూ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ మరోసారి తన కిర్రాక్‌ లుక్‌ లో మెరిసింది. 
 

27

`జయం` బ్యూటీ సదా తాజాగా స్లీవ్‌ లెస్‌ గౌనులో మెరిసింది. చిలిపి నవ్వులు చిందిస్తూ ఆకర్షిస్తుంది. కవ్వించే పోజులతో కనువిందు చేస్తుంది. అంతేకాదు కిర్రాక్‌ లుక్‌లో హోయలు పోతూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌ లో పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

37

ఇందులో సదా టూ యంగ్‌గా కనిపించడం విశేషం. బీబీ జోడీ(బిగ్‌ బాస్‌ జోడీ) కోసం ఇలా అందంగా ముస్తాబై ఆకట్టుకుంటుంది సదా. ఇది ఆదివారం రాత్రి ప్రసారం కానున్న విషయం తెలిసిందే. ఈ షో లో జడ్జ్ గా వ్యవహరిస్తుంది సదా. ప్రతి ఆదివారం షోకోసం ట్రెండీగా రెడీ అయిఫోటో షూట్‌ చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటుంది. వారిని అలరిస్తుంది.
 

47

తన నయా అందాలతో, నవ యవ్వనపు అందాలతో కనువిందు చేస్తుంది. నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వడం లేదు. నాలుగు పదుల్లోకి వచ్చిన ఈ బ్యూటీ ఇప్పటికీ అందంలో కుర్ర హీరోయిన్లకి పోటీనిస్తుండటం విశేషం. ఫామ్‌లో ఉన్న గ్లామర్‌ బ్యూటీలను మించిన అందం సదా సొంతమని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తుండటం మరో విశేషం. 
 

57

సదా `జయం` చిత్రంతో పాపులర్‌ అయ్యింది. పెద్దింటి అమ్మాయిగా మెరిసింది. నితిన్‌ ప్రియురాలిగా, ప్రేమ కోసం పోరాడే గ్రామీణ అమ్మాయిలా నటించి ఆకట్టుకుంది. `జయం` హిట్‌ కావడంతో సదాకి స్టార్‌ ఇమేజ్‌ వచ్చింది. అప్పట్లో క్రేజీ హీరోయిన్‌గా నటించింది. అయితే ట్రెడిషనల్‌లుకే ప్రయారిటీ ఇవ్వడంతో కమర్షియల్‌ సినిమాల జోరులో సదా కి దెబ్బ పడింది. 
 

67

ఆమెకి పెద్ద ఆఫర్లు రాలేదు. దీంతో చిన్న సినిమాలు, మీడియం రేంజ్‌ సినిమాలకే పరిమితమయ్యింది. కొన్నాళ్లకు సినిమాలకు దూరమయ్యింది.ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తూ టీవీ షోస్‌లో మెరిస్తుంది. కొన్ని రోజులు జబర్దస్త్ లోనూ కనిపించిన విషయం తెలిసిందే. సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధంగానే ఉన్నట్టు సమాచారం. 

77

ఇదిలా ఉంటే సదా వైల్డ్ లవర్‌. అడవులు, జంతువులంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికురాలిగా రాణిస్తుంది. తరచూ నేషనల్‌ పార్క్ లో విజిట్‌ చేస్తూ పులులు, సింహాలు ఇతర వన్యమృగాలను తన కెమెరాల్లో బంధిస్తుంది. ఆయా వీడియోలను అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని షేర్‌ చేస్తుంది సదా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories