అదిరిపోయే డ్రెస్ లో కుర్ర గుండెల్ని పిండేసేలా ‘జబర్దస్’ వర్ష పోజులు.. ఆ విషయంలో బాగా ప్రయత్నిస్తోందిగా!

First Published | Feb 21, 2023, 11:10 AM IST

‘జబర్దస్త్’ వర్ష (Jabardasth Varsha) వరుస ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు. అదిరిపోయే  అవుట్ ఫిట్లలో మెరుస్తూ కుర్ర గుండెల్ని పిండేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

యంగ్ బ్యూటీ వర్ష సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం  తెలిసిందే. ఈ సందర్భంగా క్రేజీ  పోస్టులతో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది. లేటెస్ట్ ఫొటోషూట్లతో నెట్టింట  సందడి చేస్తోంది. గ్లామర్ మెరుపులతో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. 
 

గతంతో పోల్చితే వర్ష ఇటీవల వరుస ఫొటోషూట్లు చేస్తూ వస్తున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్లల్లో మెరుస్తూ నెటిజన్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నంచేస్తోంది. ఈమేరకు ఫలితాన్ని కూడా అందుకుంటోంది. తాజాగా ఇన్ స్టాలో ఫాలోవర్స్ సంఖ్యను పెంచేసింది.


మెన్నటి వరకు 800కే ఫాలోవర్స్  ను కలిగి ఉన్న వర్ష..  తాజాగా 1 మిలియన్ క్లబ్ లో చేరిసింది. సెలబ్రెటీలకు ఈమాత్రం ఫాలోయింగ్ ఉండటం సహజమే. కానీ వర్షకు గతంతో పోల్చితే ప్రస్తుతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుండటం విశేషం. ఈ సందర్భంగా తను ఫాలోవర్స్ కు మరింత టచ్ లోఉంటున్నారు. 
 

ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ ఇన్ స్టాలో పోస్టులు పెడుతోంది. రీల్స్, పలు ఫన్నీ వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఖుషీ చేస్తోంది. మరోవైపు గ్లామర్ విందు కూడా చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లను ధరిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. అందాలతో అదరగొడుతోంది. 
 

తాజాగా ఈ బ్యూటీ లెహంగావోణీ.. ఫుల్ స్లీవ్ కలిగిన టాప్ లో దర్శనమిచ్చింది. స్కిన్ షోలేకపోయినా.. స్టన్నింగ్ పోజులతో మతులు పోగొట్టింది. కుర్రభామ మైమరిపించే స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మత్తు చూపులకు ఫిదా అవుతున్నారు. 
 

వరుస ఫొటోషూట్లతో వర్ష తన ఫ్యాషన్ సెన్స్ ను కూడా చూపిస్తోంది. న్యూ డిజైన్స్, కొత్త ట్రెండ్ కు సంబంధించిన వేర్స్ లో యంగ్ బ్యూటీ ఆకట్టుకుంటోంది. దీంతో నెటిజన్లు కూడా వర్షను ఎంకరేజ్ చేస్తున్నారు. 

తను పంచుకునే ఫొటోలను లైక్స్, కామెంట్లతో ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక వర్ష ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నారు.  జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆయా టీవీ ఈవెంట్లల్లో మెరుస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. 

Latest Videos

click me!