పింక్‌ డ్రెస్‌లో సీనియర్‌ హీరోయిన్‌ కిల్లింగ్‌ పోజులు.. చిలిపిగా కవ్విస్తూ మతిపోగొడుతున్న `జయం` బ్యూటీ

Published : Jan 14, 2023, 04:16 PM ISTUpdated : Jan 14, 2023, 06:24 PM IST

హోమ్లీ బ్యూటీ సదా సెకండ్‌ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నారు. అప్పుడేమో ట్రెడిషనల్‌గా కనిపించి ఈ భామ ఇప్పుడు గ్లామర్‌ డోస్‌ పెంచుతూ వాహ్‌ అనిపిస్తున్నారు. ఈ సంక్రాంతి వేళ మరింత కనువిందు చేస్తుంది. 

PREV
17
పింక్‌ డ్రెస్‌లో సీనియర్‌ హీరోయిన్‌ కిల్లింగ్‌ పోజులు..  చిలిపిగా  కవ్విస్తూ మతిపోగొడుతున్న `జయం` బ్యూటీ

సదా(Sadaa) సంక్రాంతి పండుగ సందర్బంగా ట్రెడిషనల్‌ లుక్‌లోకి మారిపోయింది. బోగి పండుగని పురస్కరించుకుని ఆమె గ్లామర్‌ ఫోటో షూట్‌ చేసింది. నయా లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి. 
 

27

ఇందులో పింక్‌ కుర్తాలో మెరిసింది సదా. నడుముకి వడ్డాణం, బెడలో పొడవైన హారం ధరించింది. పల్లెటూరి పిల్లలా ఎంతో అందంగా ముస్తాబైంది. ఈ నయా సాంప్రదాయ దుస్తుల్లో ఆమె అందం మరింత పెరిగిపోవడం విశేషం. చూడ్డానికి కనువిందుగా కట్టిపడేస్తుంది. చిలిపి నవ్వులు, కొంటె పోజులు కుర్రాళ్లకి గిలిగింతలు పెడుతున్నాయని చెప్పొచ్చు.
 

37

ఇలా పండుగవేళ సదా లుక్‌ పండగ కళని తలపిస్తుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు, ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఫెస్టివల్‌ వైబ్స్ ని మరింత పెంచేలా `బీబీజోడి` ఉండబోతుందని తెలిపింది. 

47

స్టార్‌ మాలో ప్రసారమయ్యే `బీబీ జోడి` షోకి సదా జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అది ఈ శనివారం ప్రసారం కానుంది. బిగ్‌ బాస్‌ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు జోడీలుగా ఏర్పడి ఈ డాన్సు షోలో పాల్గొంటూ ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. 

57

ఇదిలా ఉంటే సదా కెరీర్‌ పరంగానూ సెకండ్స్ ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తున్నారు. ఆమె నటిగా రాణించే ప్రయత్నం చేస్తుంది. తెలుగు, తమిళంలో మంచి సినిమాల్లో భాగమైంది సదా. `జయం` చిత్రంతో ఆమె బిగ్గెస్ట్ హిట్‌ని అందుకుంది. వరుసగా సూపర్‌ హిట్స్ లో భాగమైంది. 
 

67

సంక్రాంతి పండుగ సందర్భంగా సదా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ లుక్‌లో ఆమె అందం మరింత పెరిగిందంటున్నారు ఫ్యాన్స్ . దీంతో సదా ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

77

సంక్రాంతి పండుగ సందర్భంగా సదా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ లుక్‌లో ఆమె అందం మరింత పెరిగిందంటున్నారు ఫ్యాన్స్ . దీంతో సదా ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories