అద్దంలో అందాలు చూసుకుంటూ మురిసిపోతున్న పాయల్ రాజ్ పుత్... సూర్య కిరణాలను ముద్దాడుతూ!

Published : Aug 28, 2023, 10:47 AM IST

పాయల్ రాజ్ పుత్ వెచ్చని సూర్య కిరణాలలో అందాలు ఆరేసుకుంటుంది. పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ మైమరిచిపోతుంది.   

PREV
17
అద్దంలో అందాలు చూసుకుంటూ మురిసిపోతున్న పాయల్ రాజ్ పుత్... సూర్య కిరణాలను ముద్దాడుతూ!
Payal Rajput


ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ లండన్ లో ఉన్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా ఆమె అక్కడే విహరిస్తున్నారు. తన టూర్ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అద్దంలో అందాలు చూసుకుంటూ మురిసిపోతున్న పాయల్ రాజ్ పుత్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

 

27
Payal Rajput

ఆ మధ్య పాయల్ కెరీర్ డల్ అయ్యింది. మరలా పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు తమిళ భాషల్లో చిత్రాలు చేస్తుంది. పాయల్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ మంగళవారం. ఆర్ఎక్స్ 100 వంటి భారీ హిట్ ఇచ్చిన అజయ్ భూపతి ఈ చిత్ర దర్శకుడు కావడం విశేషం. 
 

37
Payal Rajput


పాయల్ మరోసారి బోల్డ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె టాప్ లెస్ లుక్ వైరల్ అయ్యింది. టీజర్ విడుదల కాగా సస్పెన్సు, హారర్ అంశాలతో ఆసక్తి రేపింది. చిత్ర కథ ఏంటనేది తెలియాల్సి ఉంది. మంగళవారంతో పాయల్ కమ్ బ్యాక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే తమిళంలో రెండు చిత్రాలు చేస్తుంది. 

 

47
Payal Rajput

ఇక పాయల్ రాజ్ పుత్ సీరియల్ యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.. అనంతరం హీరోయిన్ అయ్యారు. కాగా ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2018 లో విడుదలైన ఆర్ఎక్స్ 100 మూవీ సంచలన విజయం నమోదు చేసింది. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. ఇది ఓ న్యూ ఏజ్ లవ్ డ్రామా అని చెప్పొచ్చు.
 

57

బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చినా పాయల్ కి బ్రేక్ రాలేదు. ఎందుకో దర్శక నిర్మాతలు ఆమెను పట్టించుకోలేదు. పాయల్ జతకట్టిన పెద్ద హీరోల లిస్ట్ లో వెంకటేష్, రవితేజ మాత్రమే ఉన్నారు. వెంకీ మామ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేయగా... డిస్కో రాజా ప్లాప్ అయ్యింది. ఆ దెబ్బతో పాయల్ కెరీర్ తిరోగమనం పట్టింది. 

 

67

గత ఏడాది పాయల్ నటించిన తీస్ మార్ ఖాన్ విడుదలైంది. ఆది హీరోగా నటించిన ఈ మూవీలో పాయల్ రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. కంటెంట్ పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా ఆడలేదు. అలాగే మంచు విష్ణుకు జంటగా జిన్నా చిత్రం చేసింది. ఆ మూవీ మొత్తంగా డిజాస్టర్ అయ్యింది.

77
Payal Rajput

ఇక సౌరభ్ దింగ్రా అనే వ్యక్తిని ప్రేమిస్తున్న పాయల్... అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. ఏళ్లుగా వీరి రిలేషన్ సాగుతుంది. సౌరభ్ తో పాయల్ ప్రేమ బహిరంగ రహస్యమే. మరి ఈ బంధం పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి. 
 

click me!

Recommended Stories