హాట్ అండ్ స్టైలిష్ మిక్స్ చేసి పిచ్చెక్కిస్తున్న రుహానీ శర్మ.. యంగ్ బ్యూటీ గ్లామర్ కి చూపు తిప్పుకోగలరా..

Published : Jul 26, 2022, 06:51 AM IST

నాజూకు అందాలతో కవ్విస్తున్న రుహాని శర్మ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది . రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది.

PREV
17
హాట్ అండ్ స్టైలిష్ మిక్స్ చేసి పిచ్చెక్కిస్తున్న రుహానీ శర్మ.. యంగ్ బ్యూటీ గ్లామర్ కి చూపు తిప్పుకోగలరా..

నాజూకు అందాలతో కవ్విస్తున్న రుహాని శర్మ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది . రుహాని శర్మ 'చిలసౌ' చిత్రం తన నటనతో సర్ ప్రైజ్ చేసింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం రుహాని మరిన్ని ఆఫర్స్ కోసం అందాలు ఆరబోస్తోంది. 

27

ప్రస్తుతం Ruhani Sharma సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. 

37

గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజు ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. 

47

తాజాగా రుహాని శర్మ ఇంస్టాగ్రామ్ లో కుర్రాళ్ళు హృదయాలు కొల్లగొట్టేలా స్టైలిష్ అండ్ హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేసింది. క్రీం కలర్ జాకెట్, మిడ్డీ ధరించిన రుహాని శర్మ క్లీవేజ్ అందాలు చూపిస్తూ అద్భుతమైన ఫోజులు ఇచ్చింది. 

57

రుహాని శర్మ అందాలు యువతని భలే ఆకట్టుకుంటున్నాయి . కళ్ళు చెదిరే నాజూకు రూపంతో రుహాని పిచ్చెక్కించేలా ఫోజులు ఇస్తోంది. రుహాని అందాలకు ఫిదా అవుతున్న లవ్ ఎమోజిలతో కామెంట్స్ పెడుతున్నారు. 

67

రుహని శర్మ చివరగా శ్రీనివాస్ అవసరాల నటించిన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు. 

77

రుహాని తదుపరి యంగ్ హీరో కార్తికేయ సరసన నటించబోతోంది. టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 

 

click me!

Recommended Stories