రుహాని శర్మ హాట్ నెస్ నెక్స్ట్ లెవల్.. ఇలా అయితే కుర్రాళ్లు ఏమైపోవాలి..

pratap reddy   | Asianet News
Published : Nov 22, 2021, 10:48 AM IST

పెర్ఫామెన్స్ పరంగా మంచి మార్కులు వేయించుకున్న రుహాణి శర్మ ప్రస్తుతం గ్లామర్ పరంగా కూడా అదరగొడుతోంది. యంగ్ బ్యూటీ రుహాని శర్మ 'చిలసౌ' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 

PREV
16
రుహాని శర్మ హాట్ నెస్ నెక్స్ట్ లెవల్.. ఇలా అయితే కుర్రాళ్లు ఏమైపోవాలి..

పెర్ఫామెన్స్ పరంగా మంచి మార్కులు వేయించుకున్న రుహాణి శర్మ ప్రస్తుతం గ్లామర్ పరంగా కూడా అదరగొడుతోంది. యంగ్ బ్యూటీ రుహాని శర్మ 'చిలసౌ' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. సినిమాల్లో గ్లామర్ రోల్స్ కోసం రుహాని శర్మ సోషల్ మీడియాలో వేదికగా హాట్ ఫోజులకు తెర లేపింది. 

26

ప్రస్తుతం Ruhani Sharma సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజు ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. 

36

తాజాగా రుహాని శర్మ ఇంస్టాగ్రామ్ లో కుర్రాళ్ళు హృదయాలు చిత్తయ్యే హాట్ బెల్లీ షోతో రెచ్చిపోయింది. నడుము, బెల్లీ అందాలతో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఆమె షేర్ చేసిన ఫొటోస్ అంతలా హాట్ నెస్ తో కట్టిపడేస్తున్నాయి. 

46

బ్లాక్ డ్రెస్ లో ఆమె బిగుతైన అందాలు మతి పోగొడుతుంటే..  నడుము సొగసు మైకంలో ముంచెత్తే విధంగా ఉంది. రుహాని నడుము సొగసుకు ఫిదా అవుతున్న నెటిజన్లు డైరెక్ట్ గా ఆమె బెల్లీ హాట్ నెస్ పై కామెంట్స్ చేస్తున్నారు. 

56

రుహని శర్మ చివరగా శ్రీనివాస్ అవసరాల నటించిన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు. 

66

రుహాని తదుపరి యంగ్ హీరో కార్తికేయ సరసన నటించబోతోంది. టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. 

 

click me!

Recommended Stories