టాలీవుడ్ క్వీన్ చందమామ కాజల్ (Kajal aggarwal) ని చూస్తే ఆమె వయసు పెరుగుతుందా, తగ్గుతుందా అనే అనుమానం కలుగుతుంది. 36ఏళ్ల కాజల్ లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే అదే భావన కలుగుతుంది. ఆమె స్లిమ్ గా తయారైన, చాలా స్టైలిష్ గా కనబడుతున్నారు. వివాహం చేసుకున్నా, ఆమె బాడీ షేపులో ఏమాత్రం మార్పు రాలేదు.