కార్తీక్ కు సీనియర్ అంటూ అప్పారావు (Appa Rao) కాసేపు తన పరిచయాన్ని చేసుకుంటాడు. అదే సమయంలో మోనిత అక్కడ కూర్చొని ఉంటుంది. తనను అప్పు అని పిలవమని నిన్ను బావ అని పిలుస్తానని కార్తీక్ తో అంటాడు. అప్పు మోనిత దగ్గరికి వెళ్లి మెనూ గురించి మాట్లాడటం తో మోనిత (Monitha) మాటలు విని కార్తీక్ చూస్తాడు. ఇక మోనిత కూడా కార్తీక్ ను చూస్తుంది.