ఇక కార్తీక్, దీప (Deepa) లు ఆటో లో జరిగిన దాని గురించి ఆలోచించు కుంటూ అప్పారావు ఇంటికి వెళతారు. కానీ అక్కడ అప్పారావు ఇంటికి గడియ వేసి ఉంటుంది. దాంతో కంగారు పడుతూ కార్తీక్, దీప లు వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. అక్కడ ఉన్న ఇంటి పక్క ఆవిడ.. రుద్రాణి (Rudrani) వచ్చి హిమ ను తీసుకువెళ్ళింది అని సౌర్య ను నేనే కాపాడాను అని చెబుతుంది.