`ఆర్‌ఆర్‌ఆర్‌` యోధులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల రియల్‌ లుక్స్ వైరల్‌

Published : Feb 05, 2021, 04:17 PM IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. సినిమాలో అత్యంత కీలకమైన క్లైమాక్స్ ఎపిసోడ్‌ షూట్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ రియల్‌ లుక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. 

PREV
115
`ఆర్‌ఆర్‌ఆర్‌` యోధులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల రియల్‌ లుక్స్ వైరల్‌
ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌` క్లైమాక్స్ ఎపిసోడ్‌ షూటింగ్‌ జరుగుతుంది. అందుకోసం వారియర్స్ అయిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సిద్ధమవుతున్నారు.

215
క్లైమాక్స్ సీన్‌లో కొమురంభీమ్‌, అల్లూరి సీతారామరాజు కలిసి పోరాడతారు. ప్రత్యర్థులను మట్టు పెట్టేందుకు ఇద్దరు చేతులు కలుపుతారు. అత్యంత రసవత్తరంగా సాగే ఈ యుద్ధ సన్నివేశాలు `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ప్రాణం.

315
ఆయా వార్‌ సీన్స్ కోసం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సరదా టైమ్‌లో తీసిన రెండు ఫోటోలను చిత్ర బృందం అభిమానులతో పంచుకోగా, ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి.

415
ఇందులో ఎన్టీఆర్.. కొమురంభీమ్‌గా, రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. వెండితెరపై గాంభీర్యంగా కనిపించే వీరిద్దరి రియల్‌ లుక్స్ ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్నాయి.

515
ఇటీవల ఎన్టీఆర్‌ `ఉప్పెన` ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో పాల్గొని ఫోటోలకు పోజులిచ్చారు. దీంతో ఆయన లుక్‌పై మరింత క్లారిటీ వచ్చింది.

615
అంతేకాదు కొమురంభీమ్‌ రియల్ లుక్‌ అంటూ ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్.

715
గెడ్డంతో, మెలితిప్పిన మీసాలతో చాలా గాంభీరంగా ఆకట్టుకునేలా ఉన్నాడు ఎన్టీఆర్‌. గొండు బెబ్బులిని తలపిస్తున్నారు.

815
అదే సమయంలో రామ్‌చరణ్‌ సైతం అల్లూరి సీతారామరాజు లుక్‌ ఆకట్టుకుంటోంది. ఆయన ఇటీవల సైబరాబాద్‌ పోలీస్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

915
స్వామి మాలలో ఉన్నప్పటికీ పోలీస్‌ స్పోర్ట్స్ అండ్‌ గేమ్‌ క్లోజింగ్‌ సెర్మనీలో పాల్గొని క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన లుక్స్‌ వైరల్‌ అయ్యాయి.

1015
అల్లూరి సీతారామరాజు రియల్‌ లుక్‌ అదిరిపోయిందంటూ ఆయన ఫ్యాన్స్ సైతం ఆయన ఫోటోలను వైరల్‌ చేశారు.

1115
తాజాగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి ఉన్న ఫోటోలు రావడంతో మరింతగా రెచ్చిపోయారు `ఆర్‌ఆర్‌ఆర్‌` ఫ్యాన్స్.

1215
ఇందులో చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి అలియాభట్‌, ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ నటిస్తుండగా, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా వంటి వారు ఇతర ముఖ్యం పాత్రలు పోషిస్తున్నారు.

1315
దాదాపు 400కోట్ల బడ్జెట్‌తో డివివి దానయ్య ఈ సినిమాని పాన్‌ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఇది దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల కానుంది.

1415
ఇటీవల `ఉప్పెన` ట్రైలర్ విడుదల సందర్భంగా ఎన్టీఆర్‌.

1515
వైరల్ అవుతున్న ఎన్టీఆర్‌ నయా లుక్‌.
వైరల్ అవుతున్న ఎన్టీఆర్‌ నయా లుక్‌.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories