నడుము మడత చూపిస్తూ వలపుల వలవేస్తున్న బిగ్ బాస్ దివి.. చూస్తే నవాబును అయిపోతారట!

First Published Feb 5, 2021, 3:22 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ఫేమ్ తెచ్చుకున్న వారిలో హీరోయిన్ దివి ఒకరు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఏడు వారాలు ఉన్నారు దివి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ముందు దివి కొన్ని సినిమాలలో హీరోయిన్ గా చేశారు. 

అలాగే మహేష్, పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన మహర్షి మూవీలో చిన్న పాత్ర చేయడం జరిగింది. అయినా దివికి ఏమాత్రం గుర్తింపు రాలేదు.
undefined
తెలుగు అమ్మాయి అయిన దివి బిగ్ బాస్ హౌస్ లోకి రావడం వలన అసలు తానెవరో ప్రేక్షకులకు తెలియజేశారు.
undefined
బిగ్ బాస్ షో తరువాత దివికి వరుస అవకాశాలు వస్తున్నాయన్న వార్తలు కూడా రావడం జరిగింది. పలువురు దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇస్తామంటూ సంప్రదించారట.
undefined
సినిమా ఆఫర్స్ సంగతి ఎలా ఉన్నా బుల్లితెర షోలపై మాత్రం దివి అప్పుడప్పుడూ మెరుస్తున్నారు. స్టార్ మా నిర్వహించిన బిగ్ బాస్ ఉత్సవంలో దివి పాల్గొనడం జరిగింది.
undefined
బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరినీ ఒక వేదికపైకి చేర్చి కామెడీ పంచ్ లు, హాట్ డాన్సులు చేయించారు. దివి సైతం ఓ సాంగ్ కి వీర లెవెల్లో స్టెప్స్ వేశారు.
undefined
మరో వైపు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలు పంచుకుంటూ దివి తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నారు.
undefined
తాజాగా బ్లూ ట్రెండీ వేర్ లో నడుమ మడతలు చూపిస్తూ సెక్సీ స్మైల్ ఇచ్చింది దివి. ఆ ఫోటోకి కామెంట్ గా నసీబు లేనివారు కూడా నవాబు అవుతారులే అని పెట్టారు.
undefined
మరి దివి నడుమ మడత చూస్తే ఆ రేంజ్ లో అదృష్టం దక్కుతుందని ఆమె పరోక్షంగా చెప్పినట్లు అనిపించింది.
undefined
మరో ఫోటోకి తనకు నచ్చినవి రెండే రెండు ఒకటి ఫుడ్డు, రెండు మంచి మొగుడు అంటూ ఆమె క్రేజీ కామెంట్ చేయడం విశేషం.
undefined
click me!