రాహుల్ సిప్లిగంజ్ తమ్ముడు నిఖిల్ సిప్లిగంజ్ వివాహం చేసుకుంటున్నాడు. ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ అధికార, విపక్షాల నాయకులు హాజరయ్యారు. బిఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ తో పాటు మరికొందరు హాజరయ్యారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.